Samantha Akkineni Gets Twitter Emoji For Family Man Season 2 | Filmibeat Telugu

2021-01-23 1

Samantha Akkineni Gets Twitter Emoji Based on Her Family Man Season 2 Character
#Samantha
#Familyman2

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది అక్కినేని వారి కోడలు సమంత. అద్భుతమైన నటన.. ఆకట్టుకునే అందంతో మైమరపించే ఈ బ్యూటీ.. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.